Parliament Incident: రాహుల్ గాంధీపై కేసు నమోదు..! 3 d ago
Delhi: పార్లమెంట్ తోపులాట ఘటనపై పార్లమెంట్ స్ట్రీట్ పీఎస్లో బీజేపీ ఎంపీలు ఫిర్యాదు చేసారు. రాహుల్, ఇతర ఎంపీలపై బీజేపీ ఎంపీలు పీఎస్లో ఫిర్యాదు చేశారు. బీజేపీ ఎంపీల ఫిర్యాదు మేరకు రాహుల్ గాంధీపై పోలీసులు కేసు నమోదు చేసారు. మరోవైపు ముగ్గురు బీజేపీ ఎంపీలు రాహుల్ గాంధీ మీద దాడి చేసారని కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్ కి ఫిర్యాదు చేసారు. దీనిపై విచారణ జరిపించాలని స్పీకర్ కి మల్లికార్జున్ ఖర్గే లేఖ రాసారు.